Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Sunday, August 11, 2013

MS WORD BOLD,ITALIC,UNDERLINE,THEME FONTS -బోల్డ్ , ఇటాలిక్ , అండర్ లైన్ ,థీమ్ ఫాంట్స్ గురించి ...

MS WORD BOLD,ITALIC,UNDERLINE,THEME FONTS-బోల్డ్ , ఇటాలిక్ , అండర్ లైన్ ,థీమ్ ఫాంట్స్ గురించి ... చెప్పాలంటే

మొదటగా బోల్డ్ ఆప్షన్ అంటే టెక్స్ట్ ను థిక్ గా మార్చడానికి వాడుతారు . థిక్ గా మార్చాలంటే టెక్స్ట్  ను సెలెక్ట్ చేసుకుని బోల్డ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే చాలు థిక్ గా మారిపోతుంది . మరల యధావిదంగా రావాలంటే బోల్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి .

నెక్స్ట్,  ఇటాలిక్ ఆప్షన్ గురించి చెప్పాలంటే బోల్డ్ ఆప్షన్ మాదిరిగానే  ప్రాసెస్ ఉంటుంది . నార్మల్ టెక్స్ట్ ని సైడ్ గా వాలినట్టు చేస్తుంది .  అందుకే దాన్ని ఇటాలిక్ ఆప్షన్ అంటారు

అండర్ లైన్ ఆప్షన్ గురించి చెప్పాలంటే టెక్స్ట్ ని హైలెట్ చెయ్యడానికి వాడుతారు . ఈ ఆప్షన్ లో అండర్ లైన్ రకరకాలుగా స్టైల్స్ రూపంలో లబిస్తాయి . .

థీమ్ ఫాంట్స్ గురించి చెప్పాలంటే టెక్స్ట్ ని వివిధ రకాల స్టైల్స్ రూపంలో మార్చడానికి ఉపయోగిస్తారు .

No comments:

Post a Comment