Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Sunday, August 11, 2013

MS WORD 2007 HOME TAB FORMAT PAINTER (CTRL+SHIFT+C)-ఎం ఎస్ వర్డ్ 2007 హోమ్ ట్యాబ్ ఫార్మేట్ పెయింటర్(CTRL+SHIFT+C)

ఎం ఎస్ వర్డ్ 2007 లో  హోమ్ ట్యాబ్ లో  ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం

MS WORD  HOME TAB లో FORMAT PAINTER OPTION ఎందుకు వాడుతారు అంటే ముందు  గానే ఒక టెక్స్ట్ కి ఉన్న ఎఫెక్ట్స్ ఇంకొక వేరుగా ఉన్న టెక్స్ట్ కి paste చెయ్యడం .ఉదాహరణకి  వర్డ్ లో one అని two అని టైపు చేశాను . one అనే టెక్స్ట్ కి bold అప్లై చేశాను . font size 20 సెట్ చేశాను . two అనే టెక్స్ట్ కి కుడా అదే మాదిరిగా రావాలంటే one అనే టెక్స్ట్ ని select చేసుకుని format painter option ని క్లిక్ చేసి two అనే టెక్స్ట్ మీద select చేసి  drag చేసి వదిలితే two అనే టెక్స్ట్ కుడా bold గా , font size 20 గా మారిపోతుంది . ఇలా అన్ని రకాలు అయిన ఎఫెక్ట్స్ కలర్ ,టెక్స్ట్ థీమ్స్ మొదలగునవి చేయొచ్చు .FORMAT PAINER SHORTCUT(CTRL+SHIFT+C)

                                        ఒకే సారి ఒకటి కన్నా ఎక్కువ సార్లు పేస్టు చేయాలంటే  FORMAT PAINTER  ఆప్షన్ పైన DOUBBLE CLICK చేస్తే సరిపోతుంది .

No comments:

Post a Comment