Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Tuesday, August 13, 2013

MS WORD>ALIGN TEXT TO LEFT,RIGHT,CENTER,JUSTIFY- టెక్స్ట్ ని లెఫ్ట్ కి, రైట్ కి, సెంటర్ కి ,జస్టిఫై గా అలైన్ చేయడం

ms word లో టెక్స్ట్ ని లెఫ్ట్ కి, రైట్ కి, సెంటర్ కి ,జస్టిఫై గా అలైన్ చేయడం క్రింద ఇచ్చిన ఉదాహరణలు చూస్తే మీకే అర్థం అయితుంది .

షార్ట్ కట్స్ :
ALIGN LEFT -CTRL+L
ALIGN RIGHT - CTRL+R
ALIGN CENTER - CTRL+E
JUSTIFY -CTRL+J

ALIGN LEFT

one
two
three
four

ALIGN RIGHT

one
two
three
four

ALIGN CENTER
one
two
three
four

JUSTIFY
 
  one two three four five six seven eight nine ten one two three four five six seven eight nine ten one two three four five six seven eight nine ten one two three four five six seven eight nine ten one two three four five six seven eight nine ten one two three four five six seven eight nine ten


MS WORD >TEXT HIGHLIGHT COLOR & FONT COLOR-టెక్స్ట్ హైలైట్ కలర్ & ఫాంట్ కలర్

MS WORD >TEXT HIGHLIGHT COLOR & FONT COLOR-టెక్స్ట్ హైలైట్ కలర్ & ఫాంట్ కలర్

టెక్స్ట్ హైలైట్ కలర్ అంటే టెక్స్ట్ ఉన్న ప్లేస్ వరకు  బ్యాక్ గ్రౌండ్ అంతా మనకు కావలసిన కలర్ అప్లై చేయొచ్చు . మరల కలర్ DESELECT చేయాలంటే  NO COLOR అప్లై చేయొచ్చు .

ఫాంట్ కలర్ అంటే ఓన్లీ టెక్స్ట్  కి  మాత్రమే కలర్స్ అప్లై చేయొచ్చు బ్యాక్ గ్రౌండ్ లో కలర్ అప్లై లేకుండా   .

MS WORD > CLEAR FORMATTING-క్లియర్ ఫార్మేటింగ్

MS WORD > CLEAR FORMATTING-క్లియర్  ఫార్మేటింగ్ అంటే ముందు గానే టెక్స్ట్ కి ఉన్న ఆల్ ఎఫెక్ట్స్( BOLD, COLOR, UNDERLINE,THEMES) నుండి తొలగించి ప్లైన్ టెక్స్ట్ గా మార్చుతుంది

MS WORD >>GROW FONT(CTRL+ >) & SHRINK FONT (CTRL+<)- గ్రో ఫాంట్ & ష్రింక్ ఫాంట్

 MS WORD >>GROW FONT & SHRINK FONT - గ్రో ఫాంట్ & ష్రింక్ ఫాంట్

గ్రో ఫాంట్   అనేది ఫాంట్ యొక్క సైజు ను పెంచడానికి ఉపయోగిస్తారు . అలాగే ష్రింక్ ఫాంట్ అనేది ఫాంట్ యొక్క సైజు ను తగ్గించడానికి ఉపయోగిస్తారు

షార్ట్ కట్
GROW FONT - CTRL+ >
SHRINK FONT -CTRL+<