Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Monday, August 12, 2013

MS WORD>CHANGE CASE>SENTENCE CASE>LOWER CASE>UPPER CASE>TOOGLE CASE>CAPITALIZE EACH WORD- చేంజ్ కేస్ లో సెంటెన్స్ కేస్ ,లోయర్ కేస్ ,అప్పర్ కేస్ ,టూగుల్ కేస్ ,క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్

 MS word లో ఇప్పుడు change case-lower case ,upper case,toogle case,capitalize each word గురించి తెలుసుకుందాం .
మొదటగా 
     సెంటెన్స్ కేస్   ఎందుకు వాడుతారు అంటే పేరాగ్రాఫ్ టెక్స్ట్ లో ఉన్న మొదటి లెటర్ మాత్రం క్యాపిటల్ గాను మిగతావి స్మాల్ లెటర్స్ గాను ఉంటుంది.
                 
    ఉదాహరణకు   alexa rank one అనే టెక్స్ట్ తీసుకుంటే Alexa rank one మారుతుంది .


 లోయర్ కేస్ అంటే  టెక్స్ట్ మొత్తాన్ని స్మాల్ లెటర్స్ గా మార్చడం

అప్పర్ కేస్ అంటే టెక్స్ట్ మొత్తాన్ని క్యాపిటల్ లెటర్స్ గా మార్చటం .

క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క వర్డ్ లో మొదటి లెటర్ క్యాపిటల్ గాను ఉంటుంది

టూగుల్ కేస్ అంటే capitalize each word కి వ్యతిరేకం  అన్న మాట

చేంజ్ కేస్ కి షార్ట్ కట్ SHIFT+F3 ప్రెస్ చేస్తూ మనకి కావలసిన మోడ్ లోకి మార్చుకోవచ్చు .






MS WORD HOME TAB SUBSCRIPT&SUPERSCRIPT-ఎం ఎస్ వర్డ్ లో సబ్ స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్

MS WORD HOME TAB SUBSCRIPT&SUPERSCRIPT
ఎం ఎస్ వర్డ్ లో సబ్ స్క్రిప్ట్  మరియు సూపర్ స్క్రిప్ట్ గురించి తెల్సుకుందాం 

మొదటగా సబ్  స్క్రిప్ట్ అంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ కి ఆదారంగా టెక్స్ట్  చెయ్యడం ఉదాహరణకు TEXT TEXT



సూపర్ స్క్రిప్ట్ అంటే  టెక్స్ట్ కి ఒక సూచిక లాగ వాడుతారు  ఉదాహరణకు TEXT TEXT

MS WORD 2007 HOME TAB STRIKETHROUGH-ఏం ఎస్ వర్డ్ 2007 స్ట్రైక్ త్రు

MS WORD 2007 HOME TAB STRIKETHROUGH

ఏం ఎస్ వర్డ్  హోమ్ ట్యాబు లో STRIKEROUGHT గురించి చెప్పాలంటే ఇది టెక్స్ట్ కి మద్యలో HORIZANTAL గా లైన్ చేయడానికి ఉపయోగిస్తారు . ఎక్కువగా దీన్ని SENTENCE లో MISTAKES ఉంటే వాడుతారు . ఉదాహరణకి   MS WORDU అని టైపు చేశాను .ఇప్పుడు దీన్ని STRIKE OUT చేయాలి అంటే మొదటగా టైపు చేసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని STRIKETHROUGH  ఆప్షన్ పైన క్లిక్ చేస్తే MS WORDU ఈ విదంగా మారిపోతుంది .