Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Thursday, August 1, 2013

Download your e-Aadhaar letter online | మీ e -ఆధార్ కార్డు లెటర్ ఆన్లైన్ లో డౌన్లోడ్

మీ  e -ఆధార్ కార్డు లెటర్  ఆన్లైన్ లో డౌన్లోడ్  చేయడానికి  కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి

  • మొదటగా  ఈ  లింక్  https://eaadhaar.uidai.gov.in/eDetails.aspx  ఓపెన్ చేయండి 
  • మీకు  ఇచ్చిన aadhaar రిసిప్ట్ లో ప్రకారం enrollment  number మరియు date & time ఎంటర్ చేయండి 
  • resident పేరు ,pincode  నెంబర్ కూడా రిసిప్ట్ లో   ఎలా  ఉంటె  అలా చూసి ఎంటర్ చేయండి . 
  • captcha  ఎంటర్ చేసి submit బటన్ క్లిక్ చేయండి
  • తరువాత  పేజి లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ok  చేయండి . 
  •  వెంటనే మీ మొబైల్ కి OTP ( ONE TIME PASSWORD ) పాస్వర్డ్ వస్తుంది . ఆ  పాస్వర్డ్ ఎంటర్ చేసి SUBMIT  చేయండి 
  • submit  చేయగానే మీ e-Aadhaar card  letter online  లోనే pdf  ఫైల్ download చేసుకోవడానికి లింక్ వస్తుంది . క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి . 
  • ఆ pdf  ఫైల్  కి password వచ్చి మీ  pincode  నెంబర్ ఎంటర్  చేస్తే  సరిపోతుంది . 
note :సర్వర్ బిజీ కారణంగా morning టైం  లో 2am  నుంచి  5am  వరకు   డౌన్లోడ్  చేయగలరు


tags:portal,validate signature,pocedure,official website,apply,launch,indian citizens,print out,adhar id,children with no moile,generated

airtel to airtel 10p/min pack|ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ 10 పైసా నిముషానికి

airtel to airtel 10p/min pack
ఎయిర్ టెల్  టు   ఎయిర్ టెల్ 10 పైసా  నిముషానికి 10pm   నుంచి  6pm  వరకు 37 తో  రీఛార్జి  చేసుకుంటే  28 రోజుల వ్యాలిడిటీ  తో ఈ ప్యాక్  వర్తిస్తుంది