Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Saturday, August 10, 2013

CD lock software

CD lock  సాఫ్ట్వేర్ ఉపయోగించడం ద్వారా మనకు  కావలసిన ఫైల్స్ సీడీ లోకి బర్న్ చేసే ముందు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు తరువాత మనం ఏ కంప్యూటర్ లో  అయిన అలా  బర్న్ చేసిన సీడి పెట్టగానే సీడీ  లో  ఉన్న ఏ ఫైల్ ని అయిన క్లిక్ చేయగానే పాస్వర్డ్  అడుగుతుంది . ఇలా మన డేటా ని పాస్వర్డ్ తో  share  చేసుకోవచ్చు . ఈ సాఫ్ట్వేర్  pendrive  ,floppy  తో  కూడా పనిచేస్తుంది .