Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Wednesday, August 14, 2013

ms word insert table -ఇన్సర్ట్ టేబుల్

ms word >insert tab లో table create చేయాడానికి insert table క్లిక్  చేస్తే మనకు ఎన్ని columns ఎన్ని rows తో టేబుల్ create చేయాలో values ఇస్తే టేబుల్ create అవుతుంది . అలా కాకుండా మనకు నచ్చిన విదంగా టేబుల్ గీయాలి అంటే draw table క్లిక్ చేసి గీయొచ్చు . అలాగే excel  యొక్క spread sheet కుడా  import చేయొచ్చు . ఇవ్వే కాకుండా quick table ఆప్షన్ లో మనకు ready made templates కూడిన టేబుల్స్ అందుబాటులో ఉన్నాయి . ఇవి అయితే తొందరగా modify చేయొచ్చు .time కూడా సేవ్ అయితుంది . 

No comments:

Post a Comment