Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Tuesday, July 30, 2013

free missed call alert vodafone|uninor|bsnl

free missed call alert vodafone|uninor|bsnl

ఉచితంగా  missed call అలెర్ట్  పొందడానికి ఇది  ఒక  ట్రిక్. నా ద్వారా  టెస్ట్  చేయబడింది. మీరూ  కూడా  ట్రై  చేసి  చూడండి . నేను చెప్పిన  స్టెప్స్  ఫాలో  అవ్వండి వేరి  సింపుల్ .
  1.               ముందుగా  మీ  మొబైల్  లో call settings ఓపెన్  చేయండి.
  2.              call divert  ఆప్షన్  ను  ఎంచుకోండి
  3.              తరువాత  if unreachble ఆప్షన్  ను  ఎంచుకోండి
  4.              bsnl network అయితే   +9117010  ఎంటర్  చేసి  సేవ్  చేయండి   చాలు . ఇక  మీరు  ఉచితంగా             అలర్ట్స్  అందుకోవచ్చు
  5.            ఇదే  మాదిరిగా  vodafone అయితే +9155705
  6.            uninor అయితే +91345
           

No comments:

Post a Comment